Daniel 2:41 Image in Telugu
పాద ములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్య ములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును.
పాదములునువ్రేళ్లునుకొంతమట్టునకుకుమ్మరిమట్టిదిగానుకొంతమట్టునకుఇనుపదిగానున్నట్టుతమరికికనబడెనుగనుకఆరాజ్యములోభేదములుండును.అయితేఇనుముబురదతోకలిసియున్నట్టుకనబడెనుగనుకఆరాజ్యములోఆలాగుననుండును,ఆరాజ్యముఇనుమువంటిబలముగలదైయుండును.
Daniel 2:41 Picture in Telugu